స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి రెండు విశ్లేషణ పద్దతులు ద్వార పెట్టుబడి పెడతారు. మొదటిడి ఫండమెంటల్ అనాలసిస్, రెండవది టెక్నికల్ అనాలసిస్. మార్కెట్ అనలిస్టుగా న ప్రత్యేక్ష అనుభవంలో నేను తెలుసుకున్నది ఏమనగా స్టాక్ మార్కెట్లో ప్రవేసిస్తున్నవరిలో చాల మంది కనీస అవగాహనా లేకుండానే ప్రవేసిస్తున్నారు. దానితో వారు మార్కెట్లో డబ్బు పోగొట్టుకొని అప్పుడు దానిని ఒక జుదసల నిందిస్తూ అది మనకు అర్ధం కాదు అనే ఒక అభిప్రాయానికి వచేస్తున్నారు.నేను ఇదివరకు ప్రాచిన స్టాక్ మార్కెట్ లాభాలు పొందడం ఎలా? అనే పుస్తకం ద్వార స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? దానిలో అందరు చేసే తప్పు ఏమిట్?  ఏ విధంగా లాభాలు పొందాలో వివరంగా రాసి ఉంది. ఈ కాండిల్ స్టిక్ చార్ట్ పాటర్న్ సుమారు 400 సం||ల నుండి జపాన్ రైసు త్రాదేర్స్ వాడుతున్నారు. 400 సంవత్సరాలనుండి ఒక పద్దతి విజయవంతంగా ఇప్పటికి కొనసాగుతూ ప్రపంచ్చ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందినది అంటే ఆలోచించండి ఈ పద్దతి ఎంత విజయవంతమిదో. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good