స్టాలిన్ నేటికీ పాశ్చాత్య దేశాలలో అనేక గ్రంథాలు వెలువడుతూనే వున్నాయి. వాటిలో అత్యధికం ఆ మహానేతపై దుమ్మెతిపోసేవే. మహత్తర అక్టోబర్ విప్లవంలో లెనిన్ తో పాటు కీలక స్థానం వహించిన వ్యక్తి స్టాలిన్. సోవియట్ సోషలిస్టు వ్యవస్థను నిర్మించడంలోను, ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో నాజీ దురాక్రమణ నుండి ఈ వ్యవస్థను కాపాడటంలోను, ఆ తర్వాతి దాని పునర్నిర్మాణంలోను అద్వితీయ పాత్ర పోషించిన చారిత్రక వ్యక్తి స్టాలిన్.

Write a review

Note: HTML is not translated!
Bad           Good