ప్రపంచీకరణకు ప్రాతినిధ్యం వహించే ఐ.ఎం.ఎఫ్. ప్రపంచ బ్యాంకు, డబ్ల్యుటి.ఓ.లకు వ్యతిరేకంగా సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు వ్యతిరేకంగా  ఆరంభమయిన ప్రజా ప్రదర్శనలు ప్రపంచీకరణ అమలు తీరుపట్ల పునరాలోచనకు పురికొల్పాయని ఆయన చెబుతారు. దీన్ని సరిదిద్దుకోవలసిన పద్ధతులనూ ఆయన వివరిస్తారు. ప్రపంచీకరణ గురించి, పరిష్కార మార్గాల గురించి ఆయన చెప్పిన దానితో ఏకీభవించవచ్చు. ఏకీభవించకపోవచ్చు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good