ఒక జగద్గురువుగా భారతీతీర్థమహాస్వామి లోకానికి మ¬పకారం చెయ్యగలుగుతున్నారు. కోట్లమంది ఆయనవైపు తలెత్తి చూస్తుంటారు. అంటే దానికి కారణం ఒక్కటే ఆయన దయాగుణం. దయకు కారణం నిర్హేతుక కృప. వాళ్ళకు తెలియదు కాబట్టే నన్ను ఆశ్రయిస్తారు. నేను వాళ్ళకి ఉపకారం చేసే బుద్ధితో ఉండాలనే దయవారికి సహజం. సహజమైన దయ ఉండటం ఒక ఎత్తు అయితే ఆ దయతో కూడుకున్న ఉపదేశం ఇవ్వడంవంటి ప్రాజ్ఞత సమస్త శాస్త్రాలలో నిష్ణాతుడై ఉండటం దానికి రెండవ కోణం.

Pages : 112

Write a review

Note: HTML is not translated!
Bad           Good