''నేనిప్పుడు అక్షరమై లేస్తున్నాను

నీ తరం ఆశ్చర్యపడేలా

నా తరంలో శిరసిత్తుకున్నాను

ఇక అక్షరమే నా అస్తిత్వం''  - (అక్షరం నా అస్తిత్వం)''వివాహమా!

ఎంత పనిచేశావు

నన్ను పుట్టింటికి

అతిధిని చేశావు'' - (భవాని నానీలు)''పిడికిట్లోకి తీసుకుని

ఇసుకని పిండితే

కన్నీళ్ళు రాల్తాయి'' - (కెరటం నా కిరీటం)''అపరిమిత దు:ఖసందర్భాల

కూడికలోంచి

కొద్దిపాటి సుఖాల తీసివేతే

జీవితం'' - (రగిలిన క్షణాలు)

Write a review

Note: HTML is not translated!
Bad           Good