Rs.40.00
In Stock
-
+
నంది అవార్డును మించిన మంది అవార్డు,
జాతీయ బహుమతిని మించిన జాతిబహుమతి
గెలుచుకున్న పాటలు - శ్రీశ్రీ సినిమా పాటలు.
తెలుగు సాహిత్యంలో అభ్యుదయ, విప్లవ కవిత్వాలకు ఆద్యుడైన శ్రీశ్రీ, సినిమారంగంలో కూడా 'పాడవోయి భారతీయుడా!, తెలుగు వీరలేవరా!' లాంటి విశిష్ట గీతాలను రాశారు. సినిమా సాహిత్యంలో 'పాడవోయి భారతీయుడా' గీతం మహాప్రస్థానమయింది, 'తెలుగువీర లేవరా' గీం మరో ప్రస్థానమయింది. 'పాడవోయి భారతీయుడా' - నేటి అస్తవ్యస్త వ్యవస్థ వికృతానికి అద్దం. 'తెలుగువీర లేవరా' నాటి తెల్లదొరలను మించిన నేటి నల్లదొరల దోపిడిపై యుద్ధం!
పేజీలు : 47