తెలుగు పాట అనగానే మనకి గుర్తోచే గాయనులలో శ్రీమతి ఎస్.జానకి ఒక ప్రముఖరాలు. ఆమె పాటకు పగలే వెన్నెల కాస్తుంది! ఆమె పాటలలో మలయమారుతం వీస్తుంది !! ఆమె పాటల్లో జలపాతం హోరు వీస్తుంది!!! పాటకు ఆమె గానం ఒక అర్ధం! ఒక నిర్వచనం!! ఇంతెందుకు - పాటలకు చిరునామా జానకి గానం !

Write a review

Note: HTML is not translated!
Bad           Good