ఆర్ష ధర్మానికి ప్రతీకమైన , ఈ భారావాని ద్వారా ఆ భగవంతుడు , సర్వలోకాలకు అందిచిన అపురూప , ఆది "కావ్యం శ్రీమద్రామాయణం.
శతకోటి శ్లోకాలతో నన్ను "శ్రీమద్రామాయణం" కేవలం 24 వేల శ్లోకాలతో గాయత్రి బీజాక్షర నిర్మిత, మహామంత్ర స్వరూపంగా మనకు అందింది. ఈ దివ్య లీలా మృతానికి "ప్రాణం " లేదా మూలరూపం" "శ్రీ సుందరా కాండము "ఇంతకు ముందు ఏం జరిగింది... అంటే .. రామ జననం , విద్యాభ్యాసం, విశ్వామిత్రునితో యాగా సంరక్షణకు తరలి వెళ్ళడం,విస్వమిత్రులు లవడం, అక్కడ నుండి మిదిలజి ప్రాణం, సీతా స్వయంవరం లో చేసిన ధనుస్టాంకారం వివాహం చేయించడం, పుర్వావతారము, క్షత్రియకుల నాశక స్వరూపమైన , పరశురాముని ణి ఎదుర్కొనడం ఇది బాల కాండం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good