నారాయణ భట్టతిరి రచించిన సంస్కృత స్తుతికావ్యం శ్రీమన్నారాయణీయం. ఇందులో మొత్తం 1036 శ్లోకాలున్నాయి. ఇది వంద దశకాలుగా విభాగించబడింది. ఒక్కో దశకంలో పది లేక 12 వరకూ శ్లోకాలుంటాయి. ఈ పవిత్ర గ్రంథం క్రీ||శ|| 1586లో రచించబడింది. ఇది 18000 శ్లోకాలతో వున్న భావగత పురాణానికి సంగ్రహ రూపం. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good