ఇహపరాల విషయంలో గీతను మించిన గ్రంథము ప్రపంచంలో మరియొకటి లేదు. ఇది సహజోక్తి మాత్రమే. మానవుడు సరియైన నడవడిలో సాగటానికి గీత ఎంతగానో ఉపకరిస్తుంది. మానవుని అవేశకావేషాలను తగ్గించి మనుష్యుని సన్మార్గవర్తనునిగా తీర్చిదిద్దుతుంది. జీవితంలో వచ్చిన సమస్యలను అర్థముచేసుకొనడానికి పరిష్కరించుకొనడానికి ఎంతగానో ఉపకరిస్తుంది.

- అక్షరవాచస్పతి డాక్టర్‌ దాశరథి రంగాచార్య

Pages : 262

Write a review

Note: HTML is not translated!
Bad           Good