Rs.50.00
Out Of Stock
-
+
గొప్పింటి బిడ్డలనుండి గొడ్లకాపర్లవరకూ, ఇంటింటా, వాడవాడలా రాగయుక్తంగా పాడుకునే తెలుగు పద్యాలను తెలుగు వారికి అందించి తెలుగు పద్యానికి అఖండ ఖ్యాతిని తెచ్చిపెట్టిన నాటకం, పద్య ప్రియులందరూ తప్పక చదవాల్సిన నాటకం 'శ్రీకృష్ణ రాయబారము పాండవోద్యోగము''.