శ్రీకృష్ణ దేవరాయల జీవితం ఆధారంగా సృజించిన నవల ఇది. శ్రీకృష్ణ దేవరాయలు సామితీ సమరాంగణ సార్వభౌముడని, అనేక అద్భుతమైన కట్టడాలను కట్టించాడన్నది అందరికీ తెలిసన విషయమే. ఈ అంశాలతో పాటు అందరికీ అంతగా పరిచయం లేని శ్రీకృష్ణ దేవరాయల ఆధ్యాత్మికత, ధర్మదీక్ష వంటి అంశాలతో శ్రీకృష్ణ దేవరాయల వ్యక్తిత్వానిన నూతన కోణంలో ఆవిష్కరించిన రచన ఇది.

Pages : 136

Write a review

Note: HTML is not translated!
Bad           Good