ఆధునిక తెలుగుదేశ చరిత్రలో స్వాతంత్య్రం, విముక్తి, విప్లవం కోరిన ప్రత్యేక దశలు ఉన్నాయి. చివరిదైన విప్లవ దశ శ్రీకాకుళ ఉద్యమంతో మొదలైంది. చైనా సాంస్కృతిక విప్లవ ప్రభావంతో, నక్సల్బరీ వెలుగులో ఈ శ్రీకాకుళోద్యమం ప్రారంభమైనప్పటి నుండీ తెలుగులో విప్లవ కవిత్వం మొదలైంది.

ఈ శ్రీకాకుళోద్యమంలో వెలువడ్డ సాహిత్యాన్ని అది వెలువడిన దేశ రాజకీయార్థిక నేపథ్యంలో అన్వయించి, విశ్లేషణాత్మకంగా పరిశీలించే ప్రయత్నమే ఈ రచన.

Pages : 266

Write a review

Note: HTML is not translated!
Bad           Good