శ్రీదేవి, కరుణామయి, ఆదిశక్తి, మహామాయి, శ్రీ భువనేశ్వరి, అయిన ఆమె చల్లని చూపులు సదా ప్రసరింపజేసి, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతగునట్లుగా మానవాళికి మంగళమగుగాకకు! జన్మనిచ్చి, శరీరాన్నిచ్చి, మాతృభావన దశ నుండి, అన్ని ప్రాణులకు ఆధారభూతురాలై శక్తినిచ్చే తల్లియైన ఆ జగన్మాత పాదాలవద్దకు చేర్చటానికి, సాధారణ దేహబుద్ధి గల మానవులకు సోపానాలు శ్రీదేవి పూజలు పామరులను పశుత్వం నుండి దైవత్వం దిక్కుకు నడిపించేదే శ్రీదేవీ భాగవతము.

Pages : 184

Write a review

Note: HTML is not translated!
Bad           Good