శ్రీకన్యకాపరమేశ్వరి అమ్మవారిని కొలిచే విధానం, పూజా విధానం, అష్టోత్తర శతనామావళి వంటివి కూడా అందించడంతో ఈ చిన్న పుస్తకం బృహద్గ్రంథ రూపంలో సాక్షాత్కరిస్తోంది. - రావి కొండల రావు.
బ్రాహ్మణ క్షత్రియులకు పెళ్ళి మంటపాల్లో నాలుగు స్థంభాలుంటాయి.  వైశ్యుల పెళ్ళిమంటపాల్లో ఐదు స్థంభాలుంటాయి.  దానికి సంబంధించిన గాథ ఆసక్తికరంగా ఉంది. - తనికెళ్ళ భరణి
వాసుదేవుడు అంటే అందరిలో అంతరాత్మ రూపంలో వసించేవాడు, నివసించేవాడు అని అర్థం.  పరమాత్మ చైతన్యమే మనందరిలో ఉందని భావం.  ఈ వాసుదేవుణ్ణే స్త్రీ రూపంలో భావిస్తే వాసవి అవుతుంది.  - కె.అరవిందరావు, విశ్రాంత ఐ.పీ.ఎస్‌.

Write a review

Note: HTML is not translated!
Bad           Good