Product Compare (0)
Sort By:
Show:

Virasam Adhyakshopan..

కొత్తకెరటం 'నేటి దోపిడీదారీ అధికార వ్యవస్థలో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీలో నా విశిష్ట సభ్యత్వాన్నీ, మృతసాహిత్య రీతులకు ప్రతినిధి అయిన కవితాసమితిలో నా చిరకాల సభ్యత్వాన్నీ త్యజిస్తున్నాను.' అంకురార్పణ తదుపరి తొమ్మిదినెలలకు విరసం సాధికారంగా ఆవిర్భవిస్తున్నదని శ్రీశ్రీ ప్రకటించారు. ఈ నవశిశ..

Rs.20.00

Jana Vemana

ఎందుకు వ్రాయాలి? వేమన తనపద్యాలు చదివినవారికి మోక్షం లభ్యమవుతుందని ఎక్కడా పూచీపడలేదు. అన్నట్టు వేమన్న కవి కానేకాడని కొందరి ఉద్దేశం! కాని నేనుమాత్రం తెలుగుభాష ప్రపంచానికిచ్చిన కొద్దిమంఇ మహాకవులలో వేమన్న ఒకడని ఉద్ఘోషించక మానలేను. సమకాలిక సమాజంలోని కల్మషాన్ని అవగాహనతో, అవహేళనతో ప్రక్షాళనం చెయ్యడానికి త..

Rs.30.00

Maaru Mrothalu

'ప్రభవ' (1928) తర్వాతి కొద్ది సంవత్సరాలలో శ్రీనివాసరావు చాలా మంచి పద్యాలు రచించాడు. 'భారతి' మొదలు అనేక ఇతర పత్రికలవరకూ చెల్లాచెదురుగా పడివున్న ఆ పద్యాలను సమకూర్చువలసిన అగత్యం కూడా లేకపోవడానికి కారణం, కవి పోగొట్టుకున్న లిఖిత ప్రతిని పురిపండా అప్పలస్వామి పదిలంచేసి పెట్టారు. అందులో ఒక విశేషం వుంది. ప్..

Rs.60.00

Marx Maanavudu

మూలభావం మార్క్స్‌ది 'కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక'లో ఉన్న మూలభావం - ప్రతి చారిత్రక శకంలోనూ ఆర్థిక ఉత్పత్తి విధానమూ, దాని నుండి విధిగా ఉత్పన్నమయ్యే సామాజిక వ్యవస్థా కలిసి ఆ శకం యొక్క రాజకీయ, బౌద్ధిక (ఇంటలెక్చువల్‌) చరిత్రకు పునాదిగా వుంటాయి అనీ; తత్ఫలితంగా, (భూమి మీద ఆదిమ సమిష్టి స్వామ్యం విచ్ఛిన్న మ..

Rs.50.00

Cinema Saradaalu

సినిమా సరదాలు - 1 నా సినిమాసరదాలు చిన్నప్పుడే, అనగా పది పన్నెండేళ్ళవయస్సులో ప్రారంభం అయ్యాయి. ఆరోజుల్లో విశాఖపట్నం లైటుహౌస్‌ దగ్గర ఒక గుడారంలో జోస్‌ ఎలక్ట్రిక్‌ బయస్కోప్‌ అనే కంపెనీ ఆడుతూ ఉండేది. కుర్చీ, బెంచీ, నేల అనే తరతమభేదాలు లేవక్కడ, అణా టిక్కెట్టు తీసుకుంటే ఎక్కడైనా కూర్చోవచ్చు, ఇసుకలో! చీకట్..

Rs.40.00

Anantham - Sri Sri A..

'1930 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది. ఆ తర్వాత నుంచీ దాన్ని నేను నడిపిస్తున్నాను. అప్పటినుంచీ తెలుగు సాహిత్యం చరిత్ర శ్రీశ్రీ స్వీయచరిత్ర'' - అని చెప్పుకున్నారు మహాకవి శ్రీ రంగం శ్రీనివాసరావు. అట్లా అనంతం అన్నది తెలుగు సాహిత్య చరిత్రే అవుతుంది. చలసాని ప్రసాద్‌ కూర్పుతో ఒక పుస్తకంగా వెలువడిన ..

Rs.225.00

China Yaanam

చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏంచేశారు? ఓ పాఠకుడి ప్రశ్నకు శ్రీశ్రీ జవాబు : 'ముందు దోమల్ని, ఈగల్ని, నల్లుల్ని, దేముణ్ణి నాశనం చేశారు. అందువల్లనే చైనా అంత ఆరోగ్యంగా ఉంటుంది. మనదేశంలో ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఎక్కడ ఏ మూలకి పోయినా మీకు కనిపించేవి మురికివాడలూ, దేవుడి గుళ్ళూను. వాటిలో కని..

Rs.70.00

Naa Moscow Yaatra

నా మాస్కో యాత్రలో ప్రప్రథమంగా నాకు ఆశ్చర్యం కలిగించింది ఒక సోవియట్‌ విమానం. అంతకుముందు సోవియట్‌ నావలు చూశాను. రష్యన్‌ సిగరెట్లు కాల్చాను. కాని సోవియట్‌ విమానాలు మాత్రం చూడలేదు. అందులో ప్రయాణం చెయ్యనూ లేదు. అందుచేత హెల్సింకీ విమానాశ్రయంలో యు.యస్‌.యస్‌.ఆర్‌.కు రష్యన్‌ పర్యాయపదమైన సి.సి.సి.పి. అనే అక్..

Rs.60.00

Fakir Shah Palukulu

ప్రయోజనకరమైన, ప్రయోగాత్మక చిత్రాలు మాత్రమే నా పేరు ఫకీర్‌ షా. ఇది తల్లిదండ్రులు పెట్టినపేరు కాదనీ, ఉమర్‌ ఖయ్యాంలాంటి పౌరుషనామం (తఖిల్లాస్‌) మాత్రమే అనీ వేరే చెప్పనక్కరలేదు. ఈ పేరుతో ప్రతివారం మద్రాసు నుంచి సినీమా విశేషాలు రాస్తూ వుంటాను: మద్రాసు సినీరంగంతో నాకు కనీసం పాతికేళ్ల పరిచయం ఉంది. ఇదే ఈ శీ..

Rs.20.00

Mahaagurazada

గురజాడ అప్పారావు (1861 - 1915)     ఆధునిక సాహిత్య వైతాళికుడు. సాహిత్య లక్ష్యలక్షణాలలో విప్లవాన్ని సాధించిన మహాకవి. నాటకం, కథ, వ్యాసం, విమర్శ ఇత్యాది సాహిత్య రూపాలన్నిటా సమర్ధుడు. జీవితానికీ, సాహిత్యానికీ సాన్నిహిత్యాన్ని సమకూర్చిన మహాపురుషుడు. అన్ని దేశాలకు జాతీయగేయంగా ఉండదగ్గ 'దేశ..

Rs.90.00

Kandukuri Visphuling..

ఆంధ్రోద్యమ సమీక్ష నలభయి సంవత్సరాలుపైగా మన ఆంధ్రోద్యమం అచంచల సేవానిరతితో, అకుంఠిత విశ్వాసగరిమతో, అజేయసంకల్పబలంతో కొనసాగింది. మన మహానదులైన కృష్ణా, గోదావరీ స్రోతస్వినుల్లాగే ఒకప్పుడు ఝరీవేగంతో, మరొకప్పుడు మందకొడిగా అయినా ఎప్పుడు ఎక్కడా ఇంకిపోవడమనేది లేకుండా సజీవ ప్రవాహమై సాగుతూ వచ్చింది. ఒక మేలుకొన్న ..

Rs.30.00

Sebaas Raavisaastree

రాచకొండ విశ్వనాథశాస్త్రి అరవయ్యొకటో పుట్టినరోజు ఆంధ్రసాహిత్యలోకానికి పర్వదినం. 'భారతి' మాసపత్రికలో 'అల్పజీవి' ధారావాహికంగా వెలువడడంతో రావిశాస్త్రి సద్విమర్శకుల దృష్టి ఆకర్షించాడు. (క్షుద్ర విమర్శకుల సంగతి మున్ముందు చూదాం) నేను రాసిన కోనేటిరావు కథల ప్రభావం ఆ నవలిక మీద ఉందో లేదో కాని ఆత్రేయ 'గుమస్తా'..

Rs.30.00

Giram Moorty

నేటి తెనుగు కవిత: కొత్త పోకడలు నుండి వాడుకభాష బోధించిన గిడుగు రామమూర్తి పండితునికంటే గ్రాంథికాంధ్రాన్ని చుళుకితం చేసుకొన్నవారులేరు. ముందుకాలపు అవసరాలను గుర్తించి ఇతడు, శృంఖలాలను తెగగొట్టి వేశాడు. ఆ మార్గం నుండి గురజాడ అప్పారావు ప్రవేశించి వాడుకభాషకు కావ్యగౌరవం ఆపాదించాడు.పేజీలు : 32..

Rs.30.00

Mudu Yabhaila Aduguz..

ఇది నూటయాభైయ్యవ జయంతి సందర్భంగా మూడు యాభయిల గురజాడ మహాకవికి, రెండు యాభయిల శ్రీశ్రీ మహాకవి, యాభయి మంది అమర సాహితీవేత్తలు సమర్పిస్తున్న అక్షర నివాళి. వివిధ సందర్భాలలో శ్రీశ్రీ సాహిత్యనిధి తరపున జరిపిన - మహాకవులు, మమాపురుషులు, గురుశిష్యులు, జనపక్షపాతులు అయిన గురజాడ శ్రీశ్రీల అరుణబంధాల సంస్మరణ ఈ సందర్భ..

Rs.25.00

Sri Sri Cinema Kabur..

ప్రశ్న: 'నా హృదయంలో నిదురించే చెలీ' అని 'ఆరాధన' చిత్రంలో మీరు రాశారు. ఆ చెలి ఎవరో, ఆ చెలితో మీకింత చెలిమి ఎప్పట్నుంచో చెప్తారా? జవాబు : ఈ ప్రశ్నే నా శ్రీమతీ వేసింది. నీకొచ్చిన భయంలేదని చెప్పాను! ఆ చెలితో నా చెలిమి దీర్ఘకాలం నాటిది. దీర్ఘకాలికమూ నన్నాను. అదే కమ్యూనిజం. ఆ చెలియే ఈ చెలి!! నా హృదయంలో ద..

Rs.30.00

Tilak Chitraallo Sri..

ఇది అనుపమ కె.బి.తిలక్‌ చిత్రాలకు శ్రీశ్రీ రాసిన పాటల సంపుటి. అలాగే ఇది శ్రీశ్రీ సినిమాలపై ''శ్రీశ్రీ సాహిత్యనిధి' వెలువరిస్తున్న మొదటి పుస్తకం. 1956లో అనుపమ చిత్రనిర్మాణ సంస్థ ప్రారంభించి దర్శకనిర్మాతగా తొలిచిత్రాన్ని (ముద్దుబిడ్డ) ప్రారంభించిన తిలక్‌ 1968 వరకు ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించినా శ్రీ..

Rs.30.00

Ugaadi Sangeetham

'ఉగాది పాటకు ఒకటే పల్లవి / బాధ బాధ బాధ - అది / జగాన మెసలే జనాల జీవిత / గాథ గాథ గాథ' సామాన్యంగా సాగే ఈ గీతంలో విషాదంగా హృదయాన్ని పట్టుకొనే పోలిక తగులుతుంది. 'అదుగో చూడు చిన్నమ్మి / బదుకుతొంది తన ఒళ్ళమ్మి/ ఆమె ఇంకిన సెలయేరు / యింకిపోదామె కన్నీరు'/ కాగల కార్యాలను / ఏ గంథర్వులూ తీర్చరు / మనమే మన కాలాన్..

Rs.25.00

Maha Prasthanam (wit..

'నవయుగం కవితకు శ్రీకారం చుట్టిన కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఛందోబందోబస్తుల్ని ఛేదించే ముందు వాటిపై, మాటపై తన పలుకుబడిని నిరూపించి, ప్రభుత్వం స్థాపించి, అదీ ఇదీ తెలుసు నాకు - ఇదే మంచి మీకు - అని సాధికారికంగా ప్రకటించి జెండా ఎగరేసిన విప్లవకవి శ్రీశ్రీ. రేపటి రోజుకు ఊపిరి శ్రీశ్రీ. ఈ తెలుగు వాడి..

Rs.250.00

Digambara Kavulu

    మహాకవి శ్రీశ్రీ దిగంబర కవిత్వ తుపానును ఆహ్వానించాడు, అభినందించాడు. ఆశీర్వదించాడు. దిగంబర కవులను 'ఆక్సిజనులు' అంటూ అభివర్ణించాడు, అభినందించాడు. దిగంబర కవులపై అభిప్రాయం అడిగిన వాళ్లందరికీ సమాధానంగా దిగంబర కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు. వివిధ సందర్భాలలో శ్రీశ్రీ దిగంబర కవుల గురించి చ..

Rs.45.00

Maro Prasthanam

 ఇవి నక్సల్బరీ నిప్పు రవ్వలు. ఇవి శ్రీకాకుళం విప్లవాగ్నులు. ఇవి పీడిత ప్రజల కెరటాల పాటలు. ఇవి విప్లవ యోధుల బలిదానాల బాటలు. ఇవి నాయకత్వపు వెలుతురు బావుటాలు. ఇవి విరసం దశాబ్దంలో మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగాలాపన చేయించిన మహాకవి శ్రీశ్రీ 'మరో ప్రస్థానం' గీతాలు. అయితే శ్రీశ్రీ అనగానే ఎవరికైన..

Rs.90.00