'శ్రీశ్రీ మహాప్రస్థానం తనను కవినీ, కమ్యూనిస్టునీ చేసింది. అందుకు శ్రీశ్రీ రుణం తీర్చుకోలేనిది' అని చెప్పే అశోక్‌కుమార్‌, శ్రీశ్రీ రుణం తీర్చుకునే ప్రయత్నమే ఈ 'శ్రీశ్రీ క్విజ్‌' శిల్పనిర్మాణమని చెప్పొచ్చు. 

''శ్రీశ్రీ క్విజ్‌-ఇదొక గొప్ప ప్రయోగం-ప్రయత్నం. ప్రశ్నలు ఇవ్వడంలోనే కాదు సమాధానాలు చెప్పడంలోనూ నిర్వాహకుడు ఎన్నుకున్న పద్ధతి, తీసుకుంటున్న శ్రమ ప్రశంసనీయం.  శ్రీశ్రీతోపాటూ, ఎందరో సాహితీ వేత్తలనూ, వారి కృషినీ ఎన్నో సాహిత్య సంఘటనల్నీ (క్లుప్తంగానే కావచ్చు) ఈ తరానికి పరిచయం చెయ్యడం అభినందించదగిన విషయం'' అంటూ...''ఈ క్విజ్‌ పరిశోధనాత్మకమైనది, ప్రయోజనకరమైనది.  - నండూరి రాజగోపాల్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good