చరిత్రలో సమాజాలు నడవటం కనిపించదు. ముందుకు దూకటమూ, వెనక్కు పడటమూ, పక్కలకు ఒరగటమూ కనిపిస్తుంది. పాశ్చాత్యుల రాకతో మన జాతీయసంస్కృతి చతికిలబడి ఎటూ కదలలేని స్థితిలో చాలాకాలం ఉండిపోయింది. ఆ పాశ్చాత్య సంస్కృతితోనే మన సమాజాన్ని దానికాళ్ళమీద నిలబెట్టవచ్చుననుకున్నవాళ్లు బ్రహ్మ సమాజంలాంటి ఉద్యమాలు కొనసాగించి, సంఘసంస్కరణకు పూనుకుని గొప్ప కృషిచేశారు.

అయితే ముందడుడు వెయ్యటానికి అవసరమైన ''మేనిఫెస్టో'' ఇచ్చినవాడు గురజాడ. దేశప్రజలు-తెలుగువాళ్లు మాత్రమేకాదు-''మందగించక ముందుకడుగు'' వెయ్యటానికి జీవితాన్నీ, సంస్కారాన్నీ ఏవిధంగా తిర్చిదిద్దుకోవాలో చెప్పాడు.  చరిత్రలో జరిగిన తప్పులన్నీ దిద్దేమార్గాలు ఆ ''మేనిఫెస్టో''లో ఉన్నాయి.

పేజీలు : 31

Write a review

Note: HTML is not translated!
Bad           Good