'తెలుగు సాహిత్యమీద మహాకవి శ్రీశ్రీ ప్రభావం' అనే తన యం.ఫిల్‌ వ్యాసం సందర్భంగా డా'' కడియాల రామమోహనరాయ్‌ పద్దెనిమిది తెలుగు సాహితీ ప్రముఖులతో మహాకవి శ్రీశ్రీపై జరిపిన ముఖాముఖీలు ఈ పుస్తకం. ఈ ముఖాముఖీలన్నీ శ్రీశ్రీ భౌతికంగా దూరమైన తరువాత 1983-1985లలో జరిపినవి. ఇంతవరకు అచ్చుకాని విలువైనవీ, విపులమైనవీ అయిన ఈ ''శ్రీశ్రీపై ముఖాముఖీలు' జరిపిన ప్రముఖ సీనియర్‌ సాహితీవేత్త 'కడియాల రామమోహన్‌రాయ్‌'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good