''మహాప్రస్థానం', 'ఖడ్గసృష్టి' కావ్యాలలోమాత్రాఛందస్సులోనూ, వచనకవిత్వంలోనూ అనితర సాధ్యంగా కవిత్వాన్ని కదనుతొక్కించిన శ్రీశ్రీ, 'మరోప్రస్థానం'లోనూ శ్రీశ్రీ చేసిన రణకవన విహారం అనితరసాధ్యమే. తన స్ఫూర్తితో రగిలిన సమకాలీన ప్రజాపోరాటాల నుండి తను తిరిగి స్ఫూర్తి పొందిన ప్రజాకవి శ్రీశ్రీ. జనవిముక్తి పోరాటాలకు పాట అవసరాన్ని గుర్తించి అతి సరళమైన భాషలోనూ, జానపద యాసలోనూ పాటలు రాసి జనచైతన్యాన్ని రగిలించారు. ఆ విప్లవ చైతన్య మూర్తిపై నిన్నటి తరం, నేటి తరం- రేపటి తరం కోసం ఆలపించిన విద్యుద్గీతాలు, రణచైతన్యంతో దూకుతున్న అగ్నిజలపాతాలు ''శ్రీశ్రీ మన సంగీతం'' పాటల సంకలనం.

పేజీలు :31

Write a review

Note: HTML is not translated!
Bad           Good