ఎలిజీ అంటే విషాదగేయం. మరి ఇందులో గేయం, కవిత, నాటిక, వ్యాసం, ఉత్తరం, వ్యాఖ్య లాంటివి ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇవి ఎలిజీలు కావు, ఎలిజీ కిందరావు అనుకోనక్కరలేదు. ఇవి శ్రీశ్రీ అక్షరాలు. శ్రీశ్రీ ప్రతి అక్షరం గానం చేస్తుంది తన లక్ష్యానికి ప్రాణం పోస్తుంది. ఇందులోని శ్రీశ్రీ అక్షరాలు అదే చేస్తున్నాయి. కాబట్టి ఇవి ఎలిజీలే. వినండి. వినండి. ఇవి వింటే ఇప్పుడు మీ కళ్లనుండి నీళ్ళుకాదు నిప్పులు కురుస్తాయి.

పేజీలు : 48

Write a review

Note: HTML is not translated!
Bad           Good