ప్ర: కవికీ కష్టజీవికీ గల సంబంధం ఎలాంటిది?

జ: 'కష్టజీవికి' రెండువైపులా నిలిచేవాడు కవి!


ప్ర: సృష్టిలో తీయనిది ఏది?

జ: తీయనిదేదీ లేదు అన్నీ తీసినవే!

Pages : 31

Write a review

Note: HTML is not translated!
Bad           Good