Maro Prasthanam
ఇవి నక్సల్బరీ నిప్పు రవ్వలు. ఇవి శ్రీకాకుళం విప్లవాగ్నులు. ఇవి పీడిత ప్రజల కెరటాల పాటలు. ఇవి విప్లవ యోధుల బలిదానాల బాటలు. ఇవి నాయకత్వపు వెలుతురు బావుటాలు. ఇవి విరసం దశాబ్దంలో మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగాలాపన చేయించిన మహాకవి శ్రీశ్రీ 'మరో ప్రస్థానం' గీతాలు. అయితే శ్రీశ్రీ అనగానే ఎవరికైన..
Rs.100.00
Panchapadulu
శ్రీశ్రీ సాహిత్యం, శ్రీశ్రీపై సాహిత్యం ''నూరు పుస్తకాల హోరు' ప్రణాళికలో శ్రీశ్రీ సాహిత్య నిధి ప్రచురణ అందిస్తున్న 93వ పుస్తకం ఇది. క్విన్ - వన్ కొత్త మంగళం సుబ్బు పాత చింతకాయ పచ్చడి రుబ్బు మనకదంతా తబ్బిబ్బు అయినా కవిత్వం కొట్టదు గబ్బు అది చదివితే హృదయం ఉబ్బుగోపాలాంకితం విజయవాడ కాదది బెజవాడ వినరార ..
Rs.35.00
Navarasala Sri Sri K..
ఇది శ్రీశ్రీ కథకాదు. శ్రీశ్రీ కథలు. ఒక్కొక్క రసంమీద ఒక్కొక్క కథ. శ్రీశ్రీ రాసిన నవరసాల కథలు. ఈ కథలన్నీ తొలిసారిగా 'జ్యోతి' మాసపత్రికలో అచ్చయ్యాయి. శ్రీశ్రీ రాసిన మొదటి కథ 'ఆనందమందిరం' (1926), చివరికథ 'చావూ-పుట్టుక' (1978). శ్రీశ్రీ రాసిన చివరి కథలు కూడా ఈ పుస్తకం చివర చేర్చాం. ఇక్కడ శ్రీశ్రీ కథల గు..
Rs.20.00
Naatakam Ante Veshaa..
నాటకం అంటే వేషాలా ? కొత్తసృష్టికి కొత్త విమర్శన కూడా కావాలి. నిన్న రాత్రి ఒక కొత్త నాటకం చూశాను. దాని మీద అనేక దృక్పథాలనుంచి చూసే విమర్శనకు నమూనా యీ వ్యాసం. మొట్టమొదట కొన్ని వివరాలు, వీటిని ఒక వార్తా పత్రిక 'రిపోర్టు' చేసే విధంగా వెల్లడిస్తాను. ముందడుగు నాటక ప్రస్థానం బెజవాడ, అక్టోబరు 4, నిన్న రాత్..
Rs.40.00
Rukkuteswara Satakam
జట్కాలకీ, సైకిళ్లకీ, రిక్షాలకీ, మోటార్లకీ, రైలుబళ్లకీ ఇత్యాది శకటాలకి చక్రాలుంటాయ్ ప్రమాణపూర్తిగా, జరూ! తన మేనల్లుడు ఆరుద్రతో కలిసి శ్రీశ్రీ చెప్పిన రుక్కుటేశ్వర శతకం (అసంపూర్ణం)లో ఆఖరిపద్యం ఇది. జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రికి ఈ శతకం అంకిత. ఆయన పేరు జ.రు. అదే జరూ అనే మకుట మయిందీ శతకానికి. జరూ అనే..
Rs.30.00
Oh Mahaatma Oh Mahar..
ఇది మహాత్మాగాంధీ గురించి మహాకవి శ్రీశ్రీ రచనల సకలం. సంకలనం. స్వాతంత్య్రానికి ముందు 1946 నుండి భౌతికంగా దూరమయేదాకా 1983 వరకు. ఇందులో గాంధీపై, గాంధీయిజంపై శ్రీశ్రీ నివాళులూ, నిరసనలూ, పరామర్శలూ, శరామర్శలూ, కామెంట్సూ, కాంప్లిమెంట్సూ అన్నీ ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి. కవితలుగా..కథలుగా...నాటికలుగా...వ్యాసాలుగ..
Rs.30.00
Parinaya Rahasyam
'పరిణయ రహస్యం'. ఇది అపరాధపరిశోధక నవల. ఇది పద్నాలుగోయేట చేసిన శ్రీశ్రీ రచన. ఇది అచ్చులో శ్రీశ్రీ మొదటి పుస్తకం. దీని ప్రతులు చాలా కాలం అలభ్యం కావడం వలన ప్రముఖ సాహిత్య వేత్త కె.వి.రమణారెడ్డి కూర్పులో శ్రీశ్రీ షష్టిపూర్తి సన్మాన సంఘం... విశాఖపట్నం ప్రచురించిన శ్రీశ్రీ సమగ్ర సాహిత్య సంపుటాలలో చోటు చేసు..
Rs.20.00
Prabhava
ఇది శ్రీశ్రీ సాహిత్యనిధి ప్రచురిస్తోన్న 92వ పుస్తకం. 1 ప్రకృతి గీతములు1. స్వేచ్ఛ ఆ మహోన్నత దివ్య వృక్షాగ్రమందు నూత్న చైతన్య రాగ సన్నుతములగుచు గదిలి యాడెడు పత్ర సంఘముల నడుమ నేను సైతమొక్కాకునై యెనయుదేని. అన్నిటి విధాన జీవించి యున్నకాల మాట పాటలతో బూర్తియైన వెనుక గళల గోల్పడి, కలుష పంకమున జిక్కి క్ర..
Rs.40.00
Ammaa
దట్ ఈజ్ శ్రీశ్రీతెలుగు అనువాద సాహిత్యంలో 'అమ్మ' నవల సోవియట్ రచయిత మాగ్జిం గోర్కీ రచన (ది మదర్) ఒక మహత్తర నవల. దాని విశిష్టతను ఇలా వర్ణించుకోవచ్చు, నిర్వచించుకోవచ్చు. ప్రపంచ కమ్యూనిస్టుల అమ్మ : రష్యన్ విప్లవానికి ఆయుధం నవల అమ్మ / ఎందరో ప్రపంచ కమ్యూనిస్టులకు జన్మ / అంతర్జాతీయ సాహిత్య స్థాయి పొంద..
Rs.65.00
Vladimir Ilyeech Len..
విప్లవ విజేత లెనిన్పై సోవియట్ రచయిత మయకోవస్కీ అగ్నిజలపాత గీతానికి శ్రీశ్రీ ఆంధ్రీకవన ఝంఝా పవనం. ఇది ప్రజల యుద్ధం. ప్రపంచ ప్రసిద్ధం. మయకోవస్కీ లెనిన్పై రాసిన మరో రెండు కవితలను శ్రీశ్రీ అనువదించినా ఈ కావ్యం ప్రత్యేకత, ప్రపంచ ప్రత్యేకకథ. తనకు అత్యంత ప్రియమైన లెనిన్ పేరును లెనీనాగా కూర్చి తన పెంపుడ..
Rs.75.00
Na Nastikatvam
'నేను నాస్తికుణ్ని. అనగా దేవుడనే భావానికి బానిసను కాను. అనగా స్వతంత్రుణ్ని. దేవుడిమీద నమ్మకం వున్న వాళ్ళంతా స్వశక్తి మీద విశ్వాసం లేని బానిసలే! సామ్యవాదుల్లో కూడా దైవభక్తీ, దైవభీతీ ఉండవచ్చు. ఈ రెండూ సమూలంగా నాశనం కావాలి. భక్తులకీ, పిరికి పందలకీ ఈ ప్రపంచంలో స్థలం ఉండకూడదు.' ఇది శ్రీశ్రీ హేతువాద నాస్..
Rs.80.00
Manavudi Patlu
నేటి రష్యాలో ప్రపంచ ప్రఖ్యాతి నందగలిగిన కళాఖండాలేవీ సృష్టించబడలేదని బూర్జువా విమర్శకులు వాపోతుంటారు. కాని పుడోకిన్ 'మదర్, ఐనస్టీన్ 'బాటిల్ సీప్ పాటెమ్కిన్' లాంటి చిత్రాలు ఎవరు నిర్మించారు? మయకోవిస్కీ మహాకావ్యాలతో పోల్చదగిన కవిత్వం, షోలోహోవ్ రచించిన 'అండ్ క్వయిట్ ఫ్లోజ్ దాడాన్'తో సరితూగే ..
Rs.30.00
Kompella Janardanara..
ఒకప్పుడు తంబుచెట్టి వీధిలో 'భారతి' ఆఫీసులో గన్నవరపు సుబ్బరామయ్య గారితో ప్రసంగం ముగించి బైటికి వచ్చాను. అక్కడే ఉన్న ఒక ఆసామి నాతోబాటు తానూ బైటికి వచ్చాడు. ఎలా పోల్చుకున్నానో ఇప్పటికీ నాకు తెలియదు. అతను ఫలానా అని ధృఢనిశ్చయం కలిగింది. సుబ్బరామయ్యగారితో సంభాషణ వల్ల 'అతనికి' నేనెవరినో తెలిసింది. అంతసేపూ..
Rs.30.00
Neramoo Sikshaa
ఈ ప్రముఖ రష్యన్ నవలను శ్రీశ్రీ తెలుగులోకి అనువాదం చేశాడు. శ్రీశ్రీ తెలుగు అనువాదంతో 'నేరమూ శిక్షా' నవల శ్రీశ్రీ అనువాద సాహిత్యంలో చోటు చేసుకుంది. శ్రీశ్రీ స్వీయసాహిత్యంతో పాటు, అనువాద సాహిత్యం కూడా ఎక్కువగానే వెలువడింది. ప్రతి అనువాదంలోను శ్రీఎ సత్తా మనకు అగుపిస్తూనే ఉంటుంది. అయితే శ్రీశ్రీ ..
Rs.45.00
Mana Kodavatiganti
''జీవిత పరిణామం ప్రజాపోరాటం మీద ఆధారపడి ఉన్నది. ఆ పోరాటంలో ప్రజల చేతిలో వజ్రాయుధంలా పనిచేసేదే నిజమైన సాహిత్యం. అదే విప్లవ సాహిత్యం. ఇందుకు అంగీకరించని వారు జీవిత పరిణామం ప్రజాపోరాటం మీద ఆధారపడలేదని రుజువు చెయ్యాలి. చెయ్యలేరు.'' అంటూ రాజకీయాలకూ జీవితానికీ, రాజకీయాలకూ సాహిత్యానికీగల సంబంధాన్ని తెలియజ..
Rs.30.00
Cherabandemaataram
'దిక్సూచి-రా' మగవాళ్లంతా చేగువేరాలు, వెంపటాపు సత్యాలూ, ఆడవాళ్లంతా పంచాది నిర్మలలూ కాలేకపోవచ్చు. కాని వాళ్ల త్యాగాల నుంచి గుణపాఠాలను నేర్చుకోలేని తెలివితక్కువతనాన్ని గురించి ఏమనుకోవాలి? మానవుడు ఇరవై ఒకటో శతాబ్దంవైపు చేసే ప్రయాణానికి దిక్సూచి చెరబండరాజు 'దిక్సూచి'. అటువైపుకే భైరవయ్య 'రా' అని పిలుస్తు..
Rs.20.00
Maha Prasthanam
''మీ కోసం కలం పట్టి ఆకాశపు దారులంట అడావుడిగ వెళ్ళిపోయే అరచుకుంటు వెళ్ళిపోయే జగన్నాధుని రథచక్రాల్, భూ మార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను ....'' అని ప్రకటించినవాడు శ్రీశ్రీ. ఓ వ్యధావశిస్టులారా ! ఏడవకండి, ఏడవకండి, వస్తున్నాయొస్తున్నాయి, జగన్నాధుని రథచక్రాల్ వస్తున్నాయని ఆశ్వాసమందించినవాడు ..
Rs.80.00
Che Guevara
మానవులు సమానవులుగా బతకగలిగే శ్రమైకజీవనసౌందర్య 'మరోప్రపంచం'కోసం కలలుగన్నాడు శ్రీశ్రీ. అందుకు విప్లవమే శరణ్యమన్నాడు. 'యాడుందిరా విప్లవం అడనే కూడుందిరా నీ గూడుందిరా' అన్నాడు శ్రీశ్రీ. దేశంకోసం దేహాలను ప్రాణాలను రణప్రాయంగా తృణప్రాయంగా విడిచిన ఎందరో వీరవిప్లవయోధులను స్మరించాడు, సంస్మర..
Rs.30.00
Poura Hakkula Udyama..
బ్రిటీష్వారి హయాంలో గాంధీ, టాగూర్, నెహ్రూ వంటి ప్రముఖులు ఉద్భవించారు. కాని స్వాతంత్య్రానంతరం విఖ్యాతి గాంచిన లలితకళాకారులెవరూ తయారు కాలేదు. అందుకు కారణం, నేటి పాలక వ్యవస్తే. దేశంలో నేడు విడుదలవుతున్న సాహిత్యం నేటి మన జనతను, ముఖ్యంగా యువతను పతనావస్థకు దిగజార్చుతోంది. అమెరికానుండి దిగుమతవుతున్న సెక..
Rs.20.00
Sri Sri Elegies
ఎలిజీ అంటే విషాదగేయం. మరి ఇందులో గేయం, కవిత, నాటిక, వ్యాసం, ఉత్తరం, వ్యాఖ్య లాంటివి ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇవి ఎలిజీలు కావు, ఎలిజీ కిందరావు అనుకోనక్కరలేదు. ఇవి శ్రీశ్రీ అక్షరాలు. శ్రీశ్రీ ప్రతి అక్షరం గానం చేస్తుంది తన లక్ష్యానికి ప్రాణం పోస్తుంది. ఇందులోని శ్రీశ్రీ అక్షరాలు అదే చేస్తున్నాయి. కాబట్ట..
Rs.40.00