ఒక గురువారము రోజు పారాయణ ప్రారంభించి బుధవారముతో ముగించావలెను. గురుపుర్నిమకు ఆరురోజుల ముందు పారాయణ ప్రారంభించి గురుపూర్ణిమ రోజుతో పారాయణ పుర్తిచేయవలెను. అట్లే శ్రీరామనవమి, విజయదసమి, మరియు దత్తజయంతి పర్వదినములకు కూడా ఆరు రోజులు ముందుగ పారాయణ ప్రారంభించి ఆ పర్వదినముల రోజున పారాయణ పూర్తీ చేయవలెను.
షిరిడి, గానుగాపురణము, మనిక్యనగర్, అక్కల్కోట, పిఠాపురము, శ్రీ శైలము మొదలగు క్షేత్రములందు పారాయణ ఫలితమిచును.

Write a review

Note: HTML is not translated!
Bad           Good