ఇంతవరకు "శ్రీ సద్గురు రాఘవేంద్ర స్వామి" పై ఎన్నో గ్రంధాలు వచ్చాయి కానీ, పారాయణ గ్రంథం మాత్రం రాలేదు. ఆ ఆలోచన రావడం, శ్రీ రాఘవేంద్ర గురువుల కరుణ నభ్యర్థించడం... శ్రీవారు కరుణించినట్లు, తమ జీవిత చరిత్రను తామే వ్రాసుకున్నారనడానికి నిదర్శనంగా.. కేవలం ఏడు రోజుల (సప్తాహదీక్షలో)లో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేరడం.

ఈ గ్రంథాన్ని ప్రచురించే అదృష్టం నాకు కల్గడం శ్రీ గురువుల సంపూర్ణ కరుణతో పాటు, కేవలం మాకు రచయితగాకాక, సర్వ విధాల తోడు నీడగా వుండి .... శ్రేయోభిలాషులై ... ఈ కార్యక్రమ విజయానికి తమ వంతు సహకరిస్తున్నారు శ్రీ వూరుగంటి రామకృష్ణ ప్రసాద్.
- బి.కె.ఆర్. మూర్తి, ప్రచురణకర్త

Write a review

Note: HTML is not translated!
Bad           Good