మూడు ధార్మిక గ్రంథాలు ''ఒకే సమాహారం''గా వెలువడటం పుస్తకరంగ చరిత్రలో ఇదే ప్రధమం. ఆ మూడు 1. ఇతిహాసం (శ్రీమద్రామయణము), 2. ధర్మశాస్త్ర ప్రబోధం (శ్రీమహాభారతం), 3. భక్తిరస ప్రధానం (శ్రీమద్భాగవతం).

రామాయణ, భారత, భాగవతాలు వివిధ రచయితల ఆలోచనా తరంగాల్లో, మూడు వేర్వేరు పరిమాణాల్లో - విభిన్న ధరల్లో లభ్యం అవుతున్నాయి. మూడింటిని కొనగలిగిన వారికి కొనగలిగే స్ధాయిలోనూ దొరుకుతున్నాయి. అయితే మూడు ధార్మిక గ్రంథాలు ఒక్కరే రాయడం- మూడు ఒక సంపుటంగా వెలువడటం ఇదే మొదటి బృహత్ప్రయత్నం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good