Rs.195.00
In Stock
-
+
రామాయణ, భారత, భాగవతాలు వివిధ రచయితల ఆలోచనా తరంగాల్లో, మూడు వేర్వేరు పరిమాణాల్లో - విభిన్న ధరల్లో లభ్యం అవుతున్నాయి. మూడింటిని కొనగలిగిన వారికి కొనగలిగే స్ధాయిలోనూ దొరుకుతున్నాయి. అయితే మూడు ధార్మిక గ్రంథాలు ఒక్కరే రాయడం- మూడు ఒక సంపుటంగా వెలువడటం ఇదే మొదటి బృహత్ప్రయత్నం.