శ్రీ నారద మహాపురణము అష్టదాస మహాపురనములలో ఆరవది. పురనపురుషుడైన శ్రీ మహావిష్ణువు యొక్క నాభిగా ఈ మహాపురణము పరిగానిమ్పబడుతున్నది. దీనిని కొందరు పండితులు నారదీయ పురన్నంగాను, కొందరు బృహన్నరదియ పురనంగాను పేర్కొంటున్నారు. నారదపురణంలో ఇరవై ఐదువేల శ్లోకాలు ఉన్నాయని, ఇది బృహత్కల వృత్తాంతాన్ని వివరించి పురణమని, నారద ప్రోక్తమని మత్స్య పురాణం తెలుపుతున్నది. ఉత్తర భాగం మొత్తం మాంధాత చక్రవర్తికి, వసిష్టుని సవదంగా కనిపిస్తున్నది.
మేము గత కొన్ని సంవత్సరాలుగా ప్రచురించుచున్న అష్టదాస పురాణాలలో ఇది తొమ్మిదవ పుష్పము. మ మిగిలిన పురనలవాలనే దీనిని తెలుగు ప్రజలు ఇతోధికంగా ఆదరిస్తారని మా వినతి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good