Rs.300.00
In Stock
-
+
వైచిత్య్రాలకు, వైవిధ్యాలకూ, వివిధ మహిమలకూ ఆలవాలమైన శ్రీవాసుదేవుని చరిత్రను గ్రంథస్థం చేయాలంటే రచనా ప్రక్రియలలో గూడా వైవిధ్యము నాశ్రయించక తప్పదు. అట్టి నైపుణ్యం శ్రీ ఆలూరు కవి గారికి పుష్కలంగా ఉన్నది. అదువల్లనే ఈ కావ్యం రసవత్తర రచనగా రూపొందింది.
ఈ కాలములో పద్య రచయితల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ పరిస్థితిలో గూడా అవతార పరిష్ఠుడైన శ్రీకృష్ణుని చరిత్రమును వేలకొలది సురుచిరమైన పద్యాలలో వెలయించడం అత్యంత ప్రశంసనీయం.
పద్యాలపై సహజంగా ఆసక్తిలేని పాఠకులను సైతం ఈ నందనందనోపాఖ్యానం పద్యాలవైపు ఆకర్షించగలదని నమ్ముతున్నాను. - డా|| సముద్రాల లక్ష్మణయ్య
పేజీలు : 528