శ్రీ ముళ్లపూడి వెంకటరమణ అర్థశతాబ్ది కాలం తెలుగు సాహిత్య కేదారాన్ని సుసంపన్నం గావించి తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు.

‘‘శ్రీకారం చుట్టుకుంది కొత్తపుస్తకం’’ అంటూ రమణగారి రచనలపై పరిశోధనా వ్యాసాన్ని రాయాలని ఉపక్రమించాను. ఆనాటి రక్తసంబంధం, మూగమనసులు, దాగుడుమూతలు మొదలుకొని ఈనాటి పెళ్లి పుస్తకం, రాంబంటు వరకు సినిమాలకి ఆయన కథామాటలు మహాప్రవాహంలా జాలువారుతున్నాయి. ఆ సాగరంలో మునకలు వేయడానికి జంకి ఆ ‘సినీమా’ యాజాలంలోకి వెళ్లడం లేదు. హాస్యం, రాజకీయం, అప్పులు, బుడుగు వంటి రచనల్లోని ఇంద్రజాల మహేంద్రజాలంలోకి మనల్ని మంత్రముగ్ధుల్లా తీసుకువెళ్లే ‘రమణీ’య రచనా చమత్కారాన్ని ఉట్టంకించడమే ఈ గ్రంథ ప్రథమోద్దేశం.

పేజీలు: 296

Write a review

Note: HTML is not translated!
Bad           Good