శ్రీ మహా ప్రత్యంగిరి దేవి పుజని స్త్రీలు, పురుషులు అన్ని వర్గాల వారు చేయవచ్చు. శ్రీ మహా ప్రత్యంగిర దేవి పూజ చేసే వారు ఎర్రని వస్త్రాలు ధరిస్తే మంచిది. పుజని శ్రీ మహా ప్రత్యంగిర దేవి విగ్రహానికి లేదా చిత్రపటానికి చేయవచు. ఎలాంటి భయాలు సందేహాలు లేకుండా ప్రత్యంగిర దేవి చిత్రపటాన్ని ఇంటిలో ఉంచవచ్చు. మంగళవారం రాహుకాలం అమ్మవారికి అత్యంత ప్రితికరమైన సమయం. ఆ సమయంలో ప్రత్యంగిర దేవిని పూజిస్తే కోరిన కోరికలు తీరతాయి. పూజల్లో భాగంగా ప్రత్యంగిర దేవికి గారెలు, పరమ్నం నివేదించాలి. నిమ్మకాయల దండ వెయ్యాలి.శ్రీ మహా ప్రత్యంగిరా హోమాన్ని అనుభవజ్ఞులైన పండితులతో చేయించుకుంటే సకల బాధలు తొలిగిపోతాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good