విష్ణు ప్రధానమైన పురాణాలలో శ్రీమహాభాగవతం ముఖ్యమైనది. బమ్మెర పోతన మహాకవి చేతిలో అద్భుతమైన కావ్యంగా భాగవతం రూపొందింది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ భాగవతంలోని వివిధ ఘట్టాలను తమ మధుర వచో మకరందంతో శ్రోతలకు వినువిందు చేశారు. భాగవతగాథలను నేటి సామాజిక సందర్భాలలో సముచితంగా వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మిక రహస్యాలను సరళసుందరంగా అందించారు. నేటి సమాజానికి ముఖ్యంగా యువతకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తున్న శ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మగారి భాగవత ప్రవచనం ఇది

Write a review

Note: HTML is not translated!
Bad           Good