శ్రీ లక్ష్మి - కుబేరుల పూజను ఎటువంటి వర్ణ విచక్షణ లేకుండా స్త్రీలు, పురుషులు చేసుకోవచ్చు. ఐస్వర్యకరినియైన శ్రీ లక్ష్మి దేవిని ముందుగ పూజించి ఆ తరువాత నవదినయకుడైన కుబెరస్వామిని పూజించాలి. శ్రీ లక్ష్మి - కుబేర పూజను శుక్రవారం, మంగళవారం, ఏకాదశి, పౌర్ణమి తిధులలో ఆచరిస్తే శుభప్రదంగా ఉంటుంది. శ్రీ లక్ష్మి - కుబేరుల పూజ వల్ల వ్యాపారంలో వచ్చే అర్దికనస్తలు తొలిగిపోతాయి. శ్రీ లక్ష్మి - కుబేర స్వామి పుజనంత్రారం గారెలు, దద్దోజనం, పులిహోర, పాయసం, చక్కర పొంగలి, వీటిని యధాశక్తి నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good