‘శ్రీకృష్ణదేవరాయలు’ పేరు వినగానే తెలుగువారి ఒళ్లు పులకరిస్తుంది. ఎన్నెన్నో దివ్యానుభూతులను స్ఫురింపజేస్తుంది. ఏవేవో దివ్యలోకాల్లో విహరింపజేస్తుంది. తెలుగువారిని సదా ఉత్తేజపరిచే పేరు అది. తెలుగుజాతిని మేల్కొల్పే పేరు అది. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, బయటి రాష్ట్రాల్లోకూడా తెలుగువారికి నేటికీ ఆయన స్ఫూర్తిదాత.

Write a review

Note: HTML is not translated!
Bad           Good