తెలుగదేలయన్న దేశంబు తెలుగేను

    తెలుగు వల్లభుండ తెలుగొకండ

    ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి

    దేశభాషలందు తెలుగులెస్స 

            - ఆముక్తమాల్యద కావ్యం - శ్రీకృష్ణదేవరాయలు

    ఈ గ్రంథంలో 1929 నుండి 1936 వరకు జరిగిన శ్రీకృష్ణదేవరాయల జయంత్యుత్సవ సభల గురించిన వివరాలు, ప్రముఖుల ఉపన్యాసాలు, వ్యాసాలు ఉన్నాయి. కొత్తగా రాష్ట్రం రూపుదిద్దుకుంటున్న ఈ తరుణంలో శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా దక్షత ఎంతో స్ఫూర్తిదాయకం, ఆవశ్యకం కూడా.

Write a review

Note: HTML is not translated!
Bad           Good