కామాక్షి తల్లి ఎందరికో సర్వస్వతీకటాక్షాన్నిచ్చింది. ఆ తల్లే ఒకనాడు కాళిదాస మహాకవిని అనుగ్రహించింది. ఆ తల్లే జంబుకేశ్వరంలో వరదన్‌ అనబడే ఒక వంటవాడిని అనుగ్రహించింది. కాలమేఘన్‌ అని పేరు మార్చుకున్నాడు. నల్ల మబ్బు ఎలా వర్షిస్తుందో ఆయన నోటివెంట అలా కవిత్వం వచ్చేస్తుంది. ఆవిడ అనుగ్రహం కలిగితే తిరుగులేని ధార నోటి వెంట ప్రవహిస్తుంది. ఆవిడ కవిత్వమనే సరస్వతీకటాక్షాన్ని ఇవ్వగలదు. అదే సమయంలో శ్రద్ధని కూడా కల్పించగలదు. రెండిటినీ ఇవ్వగలిగిన తల్లి. కాబట్టి ఆమె కన్నలవెంట సరస్వతీ లక్ష్మీ కటాక్షాలు రెండిటినీ ప్రసరింప చేయగలిగిన తల్లిగా పూజలందుకుంటూ ఉంటుంది.

Pages : 112

Write a review

Note: HTML is not translated!
Bad           Good