శ్రీ కాలభైరవ పుజని స్త్రీలు పురుషులు అన్ని వర్గాలవారు చేయవచు. కాలభైరవ పూజ చేసేవారు నల్లని వస్త్రాలు ధరిస్తే మంచిది. శ్రీ కాలభైరవుడి విగ్రహానికి గని, చిత్రపటానికి గాని పూజ చేయవచ్చు. శనివారం - మంగళవారం కలభైరవుడికి ప్రితికరమైన రోజులు. పూజలో భాగంగా కాలభైరవుడి మినపగారెలు నివేదించాలి. కాలభైరవ పుజని ప్రదోషకాలం అనగా సాయంత్రం 5.30 - 6.30 గం\\ మధ్య చేస్తే మంచిదే, అనుభవజ్ఞులైన పండితులతో శ్రీ కాలభైరవ హోమం చేయించుకుంటే సకల గ్రహబాధలు అనారోగ్య బాధలు తొలిగిపోతాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good