ఈ "శ్రీదేవీ భాగవతం" నిత్య పారాయణం చేయ సంకల్పించిన భక్తజనులకు "శ్రీదేవి" కరుణ సర్వదా లభించుగాక!

వ్యాస భగవానుల తన సుదీర్ఘ జీవిత ఆధ్యాత్మిక యాత్రలోని "మధుర సుధాకధనం" శ్రీదేవీ భాగవతం. "కావ్యాంతే నాటకం రమ్యం" అంటారు పెద్దలు. అలాగే ఆధ్యాత్మికతకు పరాకాష్ట శ్రీదేవీ, ఆమె భావగత చరిత్ర. ఇదొక్కసారి స్మరించినవారు శ్రీదేవీ లీలావిలాసానికి సర్వత్రా శరణాగతులౌతారు. ఇటువంటి శ్రీదేవీ భాగవతాన్ని వేదవ్యాసులు నారదుని ఆశ్వాసంతో ప్రారంభించి, రచించి, భక్తజనుల కందిస్తారు. శ్రీ వేదవ్యాసానికి ఎన్నో అనువాదాలు, టీకా తాత్పర్యాలు, వివరణ వ్యాఖ్యలు ఎన్నో... ఎన్నెన్నో... అన్ని భాషలలోను వచ్చాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good