అస్తదాస పురాణాల సారం ఒక్క 'దేవి భాగవతం'లోనే ఉన్నదని విజ్ఞుల ఉవాచ. దీనికి కారణం -  త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, సివుల్లకు సంబంధించి ఏ ఏ గాధలు పురాణాలలో వివరించబదినవో, అవన్నీ సంక్షిప్తరుపంలో దేవి భాగవతంలో మనం దర్శించవచ్చు!
మూర్తి త్రయనికే మూలపుటమ్మ, జగన్మాత, సర్వామంగళం - శ్రీదేవి. శ్రీ మత పాద కమలర్చనతో, ప్రతి నరునికి ఐహికముష్మిక భోగభాగ్యాలు సిదిస్తాయిఅనడానికి సందేహించనక్కర్లేదు, ఈ విషయం దేవి భాగవత పతన స్రవనదుల వాళ్ళ తెలుస్తుంది. అర్చన మాత్రమే గాక పురాణ శ్రవణం సైతం సత్ఫల దాయకమని ఫలశ్రుతిలో చెప్పబడింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good