అష్టదాస మహాపురణ గణనలో శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురణం పడవ పురాణం. మరికొందరిని అనుసరించి ఇది పన్నెండవ పురాణం. ఈ మహాపురణంలో రాధంతర కల్పవ్రుత్తంతం విశేషాలు, నారద మహర్షి ప్రార్దనను అనుసరించి సావర్ణి చేత చెప్పబదిన్నవని నారద, మత్స్య పురాణాల ద్వార తెలుస్తున్నది. 'వివర్తనాట్ బ్రహ్మనస్తూ బ్రహ్మవైవర్తముచ్యతే' వవర్తమనగా అసలు స్వరూపము. రూపు ఉండగానే వేరు రూపంలో కనిపించడం, పరమబ్రహ్మయైన భగవంతుడు శ్రీ కృష్నుడుగాను, ప్రక్రుతియైన మహామత రాదికగాను కనిపించుతయే వివర్తము. శ్రీ కృష్ణుడు తన పూర్ణమైన బ్రహ్మస్వరుపమును, వికృతం అనగా స్పస్తాపరుచుచు లేక కృష్ణుని బ్రహ్మత్వము యొక్క సంపుర్నమైన వివర్తము లేక పరిణామము దేనియందు వర్నిమ్పబదినదో దానికి పురనవేత్తలు బ్రహ్మవైవర్తము అని పేరు ఇచ్చిరి.
ఇప్పటివరకు పురాణ భారతి క్రమంలో పదకొండు మహాపురాణాల వచననుసరనములు వెలువడ్డాయి. వానిని తెలుగువారు విశేషంగా ఆదరించారు. ఆ క్రమంలో ఇది పన్నెండవది. దీనిని శ్రీ కృష్ణ భక్తులు, ఆస్తికులు, తెలుగు గ్రంధ పాఠకులు విశేషంగా ఆదరించి సంపూర్ణ అష్టదాస మహాపురణ ప్రచురణలో తమ చేయూత నివ్వగాలరని ఆశంస.

Write a review

Note: HTML is not translated!
Bad           Good