భవిస్యదంసాలు, అప్పటికి కొన్ని చేర్చబడిన మాట వాస్తవమే కానీ ఇది కేవలం భవిష్యత్తు పురాణం కాదు. భవిష్య మహాకల్పంలో జరిగిన విషయాలను చెప్పే పురాణం మాత్రమే. ఏసు ప్రభువు భారతదేశం నుండి బయటకి వెళ్ళటం, మహమ్మదు ప్రవక్త ఈ దేశంలోనికి రావడం ఒక్క ఈ పురనంలోనే వర్ణింపబడ్డాయి. సుర్యోపసకులకిది అమ్రుతోపమనమే. సూర్య భావనుని గూర్చి యిన్ని వివరాలను తెలిపే గ్రంధం మరొకటి లేదు. ఇవి కాక ఎన్నో ఉపఖ్యనలిందులో పొండుపరుపబడ్డాయి. విక్రమ దిత్యునికి వైతలుడు వినిపించిన కధలలో లోకజ్ఞానం నిబిదిక్రుతమై వుండి. సత్యనారాయణ స్వామి వ్రతకల్పము, ఎక్కడా కానరాని పంచ కలాసాల ప్రసక్తి, స్వామి వ్రతకల్పము, ఎక్కడ కానరాని పంచాకలసల ప్రసక్తి, స్వామి మహిమను తెలిపే కధలు ఇందులో దర్సనమిస్తాయి. పాశ్చాత్యులు పడు చేయని భారత దెస చరిత్ర కావాలంటే ఈ పురాణాన్ని ఆధారం చేసుకొని పరిసోధించాలి ఎందుకంటే సుర్య, చంద్రులనుండి ఔరంగజేబు దాక ఈ దేసన్నేలి రాజవంశాల చరిత్రను ఈ పురాణమే పేర్కొంటున్నది. |