భగవంతుడు నా యండనుగ్రహించి న హృదయమున వసించి వక్కునుంచి పల్కించి ఈ భగవత్గీత తోహరములను మీ హృదయవసియగు ఆ భగవంతుడు మీ వల్కుల నుండి గానము చేయించి మీ బుద్ధిగ్రహ్యము గావించి మీకు ఆనందము కలిగించునని సంతసించుచున్నాను.
తోహరలనియు, తోరలనియు, హిందుస్తానీ దొరలనియు పేర్లు మూడు విధములుగా నుండును. సంగితసస్త్రము నందు అనేక రాగములన్నవి. ఏ రాగము నైనను అదితలముతో భజన చేయవచును. శ్లోకమును తాత్పర్యమును మనస్సున విచారించి టోర పతించిన అర్దము చక్కగా తెలియును.
'ఈ తోహరత్రయ గీత యందు ఎవైన తప్పులు తోచినచో తప్పొప్పుల పట్టిక చూచి దిద్దుకొని చక్కగా పఠించి ఆనందింతురని ప్రర్దిన్చుచున్నాను. పట్టిలో వేయని తప్పులు తమకు తోచిన దాసునికి తెలిపిన అక్కరతో రెండవ ముద్రనయందు సవరించేదను.

Write a review

Note: HTML is not translated!
Bad           Good