ఈ పుస్తకంలో ఉపోద్ఘాతము, అర్జున విషాద యోగము, సంఖ్యా యోగము, కర్మ యోగము, జ్ఞాన యోగము, కర్మ యోగము, జ్ఞాన యోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, రాజ విద్య రాజగుహ యోగము, విభూతి యోగము, విశ్వరూప సందర్సన యోగము, భక్తీ యోగము, క్షేత్ర క్సేత్రజ్ఞ విభాగయోగము, గుణత్రయ విభాగ యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము, శ్రద్ధ త్రయ విభాగ యోగము, మోక్ష సన్యాస యోగము, ఏక స్లోకిగిట, సప్త స్లోకిగిత, భాగవత్గితలోని మరికొన్ని ముఖ్యమైన శ్లోకాల గురించి ఉన్నవి. |