సహృదయ
శతాబ్దం మారింది . ప్రజల వేషభాషలు , అభిరుచులు మారాయి. కాని, మారనిదల్లా ఒక్కటే ! అదే సంప్రదాయం, తరతరాలుగా ఆచరిస్తోన్న మన సప్రదాయాల పునాది  మీదనే ఆధారపడిన సంస్కృతి మనది. ఎన్ని శాతాబ్దాలు  గడిచినా ఇది చెక్కు చెదరదు. కనుకనేసంప్రదాయ   గ్రంధ వాహిని, ఆలా ఒక నిరంతర స్రవంతిలా తరతరాలుగా అందుతూ వస్తోంది మనకు, అదే మన సంస్కృతిలోని ఔన్నత్యం. ఇదేవ్వరూ కాదనలేని సత్యం.
ఈ  పరంపరలోని ఒక మహోత్రుస్త్న గ్రంధ రాజమే " ఈ భాగవద్గీత.దీనివి ప్రసిద్ద ఆశ్రమాలకు చెందిన దివ్య పూజ్యశ్రీస్వామివార్లు ఎందరో తమదైన శైలి లో దర్శించారు.
మా ఆకామ్క్షమేరకు వారు అందించిన ఈ గ్రంధం లో నిత్య జీవితానికి ఉపయోగపడే అంశాలు - మా సహృదయ పాఠకులు అందుకొని ఈ గ్రంధానికి విసేహ్ష ప్రాచుర్యం కల్పింహగాలరని  ఆశిస్తూ... మీ...

Write a review

Note: HTML is not translated!
Bad           Good