ఈ గ్రంథంలో

శ్రీ మహాలక్ష్మీ పూజా విధానం, మందారమాల, పద్మ పురాణము, సౌందర్యలహరి, సకల లక్ష్మీ స్తోత్రాలు, గోమాతా మహత్యము, శ్రీ సరస్వతి నిధి, గంగా మహత్యము, శ్రీ లక్ష్మీదేవి లాంటి స్త్రీ లక్షణాలు, శ్రీ అష్టలక్ష్మీ అనుగ్రహ పలుకులు, భారతదేశ పుణ్య క్షేత్ర మహత్యాలు, సంపదలు తెచ్చి పెట్టే శ్రీమహాలక్ష్మీ గాథ, శ్రీ మహాలక్ష్మీకి ప్రీతికరమైన నైవేద్యాలు, లోకైక వీరుడు లక్ష్మీ పతియైన భర్త లక్షణాలు, కొత్త పెళ్ళికూతురు చేయాల్సిన నోములు, వ్రతాలు, 18 శుభాల కోసం, 18 అధ్యాయాల మహత్యాలు.... ఇంకా ఎన్నో

Pages : 389
ఈ గ్రంధంతో సుందరాకాండపారాయణం ఉచితం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good