అష్టాదశ పురాణాలలో పద్నాలుగో పురాణం శ్రీ వామన మహాపురాణం. బ్రహ్మదేవుడు వామనుడి మహాత్మ్యాన్ని కీర్తిస్తూ చెప్పిన పురాణం కాబట్టి దీనికి వామన పురాణం అన్న పేరు వచ్చింది. 'త్వగష్య వామనం స్మృతం' అన్న వచనాన్ని బట్టి ఈ పురాణం పురాణ పురుషుడైన శ్రీహరి చర్మంగా వర్ణించబడింది. 'సంఖ్యాయా దశ సాహస్రం ప్రోక్తం కులపతే పురా'' అన్న వాక్యాన్ని బట్టి ఈ పురాణంలో పదివేల శ్లోకాలున్నాయని తెలుస్తోంది.

Pages : 136

Write a review

Note: HTML is not translated!
Bad           Good