భారత దేశపు శాస్త్ర రంగంలో 'లీలావతి గణితం' భారతీయ శాస్త్ర సంపదకే ఒక మణిమాల. ప్రక్యత గణిత శాస్త్రవేత్త భాస్కర చర్యుని (1114-1185) కుమార్తె లీలావతి పేరు మీద వెలువడిన ఈ గ్రంధం ఒక్కటే భారతీయ మహిళా శాస్త్రవేత్తలకు స్పూర్తినిచిన ప్రాచిన గ్రంధం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శత సంవత్సరాలు పూర్తీ చేసుకున్న సుభ సందర్బంగా వెలువడుతున్న 'మహిళా శక్తి' సిరిస్ లో 'భారతీయ మహిళా శాస్త్రవేత్తలు' తోలి గ్రంధం. 'లీలావతి వారసత్వం పొందిన' వెలది మంది మహిళా శాస్త్రవేత్తలలోని ప్రముఖులలో కొద్ది మందిని పరిచయం చేసిన ఈ గ్రంధ రచయిత కృషి నవతరం విద్యర్డునులకు, మహిళలకు ప్రేరణ, స్పూర్తి కలిగిస్తుందని ఆశిస్తున్నాం. ప్రసిద్ద పాపులర్ సైన్సు రచయిత, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ వాసవ్య గారి విసేశాక్రుతి ఈ 'ఉమెన్ పవర్ సిరిస్' ను ప్రారంభించం. తెలుగులో మహిళా శాస్త్రవేత్తల తోలి పరిచయ గ్రంధమైన దీనిని అన్ని వర్గాల పాఠకులు ఆదరిస్తారని ఆశా, ఆకాంక్ష.

Write a review

Note: HTML is not translated!
Bad           Good