అష్టాదశ పురాణాలలో పదమూడోది స్కాంద పురాణం. 'స్కాందపురాణం రోమాని' అన్న మాట ప్రకారం ఈ పురాణం, పురాణ పరుషుడైన శ్రీమన్నారాయణుడి రోమాలతో పోల్చబడిందని తెలుస్తోంది. ''ఏకాశీతి సహస్రంతు స్కాందం సర్వాఘకృంతనమ్‌' అనగా సకల పాపాలనూ పోగొట్టే ఈ పురాణంలో మొత్తం 81 వేల శ్లోకాలున్నాయి. ''యత్రస్కంద: స్వయంశ్రోతా వక్తాసాక్షాన్మహేశ్వర:' పరమేశ్వరుడు స్వయంగా ఈ పురాణాన్ని ఉపదేశించగా శ్రద్ధగా విన్న స్కందుడు తిరిగి దాన్ని మహామునులకి తాను ఉపదేశించాడు.

Pages :

Write a review

Note: HTML is not translated!
Bad           Good