అష్టాదశ పురాణాలలో పదకొండో పురాణం శ్రీ లింగమహాపురాణం. ''లైంగంతుగుల్ఫకం దక్షమ్‌' అన్న వాక్యాన్ని బట్టి ఈ పురాణం పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడి కుడి చీలమండగా వర్ణించబడింది. ''తదేకాదశ సహస్రం హరమాహాత్మ్య సూచకం'' అనే మాట ప్రకారం ఈ పురాణంలో మొత్తం పదకొండువేల శ్లోకాలున్నాయి. ఈ పురాణం పూర్వార్థం, ఉత్తరార్ధం అని రెండు భాగాలుగా రచించబడింది. పూర్వార్ధంలో 108 అధ్యాయాలుండగా ఉత్తరార్ధంలో 57 అధ్యాయాలున్నాయి. పరమేశ్వర తత్త్వాన్ని సంపూర్ణంగా వివరించే మహాపురాణం ఇది. ఇరవై ఎనిమిది రకాల శివావతారాలకి సంబంధించిన కథలు లింగపురాణంలో చెప్పబడ్డాయి.

Pages : 136

Write a review

Note: HTML is not translated!
Bad           Good