అష్టాదశ పురాణాలలో పదిహేనో పురాణం శ్రీకూర్మ మహాపురాణం. 'కూర్మం పృష్ఠం సమాఖ్యాతం' అన్న మాట ప్రకారం ఈ పురాణం, పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడి పృష్ఠ భాగంగా వర్ణించబడింది. ఈ పురాణంలో మొత్తం 17వేల శ్లోకాలున్నాయి. పూర్వార్ధం ఉత్తరార్ధాలుగా ఈ పురాణం విభాగించబడింది. పూర్వార్ధంలో 53 అధ్యాయాలు ఉండగా ఉత్తరార్ధంలో 44 అధ్యాయాలున్నాయి. కూర్మరూపంలో ఉన్న మహావిష్ణువు ఇంద్రుడి సమక్షంలో మహర్షులందరికీ ఉపదేశించిన పురాణం ఇది.

Pages : 136

Write a review

Note: HTML is not translated!
Bad           Good